మీ డెస్క్‍టాప్‌ను మలచుకోండి

మీ డెస్క్‍టాపు యొక్క ఏ అంశాన్నైనా మలచుకోండి. అత్యధిక రకములైన థీములను, ప్రతీకలను మరియు నేపథ్యాలను నుండి ఎంచుకోండి. లినక్స్ మింట్ అనేది బహిరంగం మరియు అనురూపించుకోవడం చాలా సులభం.